Randi Uchahinchi Paadudamu | Andhra Kristhava Keerthanalu | Suresh David | Telugu Christian Songs |

You can get gospel music from intonaija

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
1,614 Views
రండి ఉత్సహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే

1. రంది కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుధము
సత్ ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము రండి

2. మన ప్రభువే మహా దేవుండు ఘన మాహత్యము గల రాజు
భూమ్య గదపు లోయలను భూధర శిఖరము లాయనవే రండి

3. సముద్రము సృష్టించే నాయెనయె సత్యుని హస్తమే భువి చేసెన్
ఆయన దైవము పాలితుల ఆయన మీపేది గోర్రెలము రండి

4. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కేధము
ఆయన మాటలు గికోనినా అయ్యవి మనకెంతో మేలగును రండి

5. తండ్రి కుమార శుద్ధాత్మ కును తగు స్తుతి మహిమలు కలుగుగాక
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగముల నాను ఆమెన్ రండి

Shout joyfully to the LORD, all the earth.
Category
Telugu_Christian_Songs

Post your comment